IND vs AUS: ఆస్ట్రేలియా ఆల్ అవుట్ 157 పరుగుల ఆధిక్యంలో వుంది ...! 15 d ago
రెండో రోజు పింక్ బాల్ టెస్ట్ వాడి వేడిగా జరిగింది. ఆస్ట్రేలియా 337 పరుగులు చేసి ఆల్ అవుట్ అయ్యింది. ట్రావిస్ హెడ్ 140, మార్నస్ లాబుస్చాగ్నే 64 పరుగులు చేసి టాప్ స్కోరర్స్ గా నిలిచారు. బుమ్రా 4, సిరాజ్ 4, అశ్విన్ మరియు నితీష్ చెరో వికెట్ తీసారు.